Thursday, 25 August 2016
Tuesday, 23 August 2016
Pv sindu At cmo
పివి సింధు లాంటి మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక మంది ప్రతిభావంతులున్నారని, మట్టిలోని మాణిక్యాలను వెలికి
తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఒలంపిక్స్ లో రజతం సాధించిన పివి సింధు, కోచ్ పుల్లెల గోపీ చంద్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. తాను సాధించిన పతకాన్ని సింధు ముఖ్యమంత్రికి చూపించారు. పివి సింధును హృదయపూర్వకంగా అభినందించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, అమెను ఘనంగా సన్మానించి, రూ.5కోట్ల
చెక్కును అందించారు. కోచ్ గోపిని కూడా అభినందించి, కోటి రూపాయల చెక్ అందించారు. పివి సింధు దేశం గర్వపడే విధంగా ప్రతిభ ప్రదర్శించి పతకం సాధించడం అభినందనీయమని ముఖ్యమంత్రి అన్నారు. కోచ్ గోపీ చంద్ కూడా తన అకాడమీ ద్వారా ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నారన్నారు. సింధును క్రీడల్లో ప్రోత్సహించిన తల్లిదండ్రులు పివి రమణ, విజయలను కూడా సిఎం అభినందించారు.
పివి సింధు రజతం సాధించడం గొప్ప విషయమని, అదే సందర్భంలో ఇంత పెద్ద దేశం కేవలం రెండు పతకాలే గెలిచిందనే విమర్శ కూడా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో క్రీడాకారులు ఎవరికి వారు ఎదిగి పతకాలు సాధిస్తున్నారు తప్ప ప్రభుత్వ పరంగా సరైన ప్రోత్సాహం లభించడం లేదనే భావన ఉందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఒలంపిక్ పతకాలు సాధించడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ
క్రీడాకారులు, అధికారులు, కోచ్ లు, క్రీడా సంఘాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి క్రీడా విధానాన్ని ఖరారు చేయాలన్నారు. వచ్చే బడ్జెట్ నాటికి విధానం రూపొందించి, నిధులు కేటాయిస్తామని చెప్పారు. గతంలో అన్ని ప్రాంతాల్లో పాఠశాలల్లో ఆటలు ఆడేవారని, కానీ
ఇప్పుడు పరీక్షల్లో మార్కులు సంపాదించడమే లక్ష్యంగా మారి క్రీడలను నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రభుత్వ పరంగా కూడా మరింత చొరవ అవసరం అని సిఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది క్రీడాకారులున్నారని, ఇంకా పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి ఉందన్నారు. వారందరికీ తగిన చేయూత, ప్రోత్సాహం అందిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో చాలా క్రీడా ప్రాంగణాలున్నాయని, వాటిని ఉపయోగంలోకి తేవాలని సిఎం అన్నారు. జిల్లాల్లో కూడా క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తామన్నారు.
హకీంపేటలో క్రీడల కోసం కేటాయించిన 300 ఎకరాలను కూడా సంపూర్ణంగా వినియోగించాలన్నారు. విశ్వ క్రీడా పోటీలకు వేదికగా హైదరాబాద్ ను మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, అదే సందర్భంలో తెలంగాణ పిల్లలు అంతర్జాతీయ క్రీడల్లో రాణించే విధంగా ప్రభుత్వం పూనుకుంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీ నాథ్ పాల్గొన్నారు.
శ్రీకాంత్, కిరణ్ లకు చెరో రూ. 25 లక్షలు
-------------------------------------------
పివి సింధుకు ఫిజియోథెరపిస్టుగా వ్యవహరించిన చల్లగుండ్ల కిరణ్ కు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒలంపిక్స్ లో ప్రతిభ కనబర్చిన శ్రీకాంత్ కు కూడా రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు. ప్రపంచంలోని టాప్ 50 మంది బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఆరుగురు గోపీ చంద్ అకాడమీకి చెందిన వారే కావడం గర్వకారణమన్నారు. అకాడమీకి అవసరమైన ఆర్థిక చేయూత అందిస్తామని సిఎం చెప్పారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా, జిల్లాల్లో కూడా అకాడమీలు ఏర్పాటు చేయాలని సిఎం కోరారు.
సింధును అభినందించిన ప్రముఖులు
----------------------------------------
సిఎం క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రముఖులు పివి సింధును అభినందించారు. హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ చీప్ విప్ కొప్పుల ఈశ్వర్, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీలు కొండా మురళీధర్ రావు, పూల రవీందర్, వెంకటరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సలీం తదితరులు సింధును అభినందించారు.
Monday, 22 August 2016
Telangana Forest Department Recruitment 2016 Notification 2024 Forest Range Officer, Other vacancies
Telangana Forest Department Recruitment 2016 Notification 2024 Forest Range Officer, Other vacancies
This is really a very good news for the job seekers who are waiting for such notification, Telangana Govt Jobs. Becoz Telangana Forest Department has planned to issue a job notification for recruitment of 2024 Beat officer, Forest Section & Range Officer vacancies.Candidates who wants to apply for this job are supposed to have completes their Bachelor’s degree in relevant area or 10th , 12th class. Job fighters should have maximum age of 30 years and minimum age of 18 years by the date of 1st January 2016. Candidates who gets selected for these various Telangana Forest Department Recruitment 2016 jobs are paid with good salary as per organization norms.
General or OBC category have to pay Rs. 300 as application fee. And contenders who belongs to SC/ST category are supposed to pay Rs. 150/-. Interested contenders can upload the online application form through the official website on or before the last date.Candidates are informed that, till the official notification has been not published. All the details provided below are for information purpose only and updated shortly as soon as the notification its gets published.
Name of the Organization: Telangana Forest Department
Name of the Post: Beat Officer, Forest Range Officer, Forest Section Officer
No. of Posts: 2024 posts
Last date to apply: updated shortly
Official Website: forests.telangana.gov.in
Name of the Post: Beat Officer, Forest Range Officer, Forest Section Officer
No. of Posts: 2024 posts
Last date to apply: updated shortly
Official Website: forests.telangana.gov.in
Sunday, 14 August 2016
Sunday, 7 August 2016
PM VISIT TO GAJWEL PHOTO GALLERY
Chief Minister Sri K. Chandrashekar Rao welcomed Hon'ble Prime Minister Sri Narendra Modi at the Begumpet Airport on Sunday. Later the Prime Minister launched various development initiatives at Gajwel. Governor Sri ESL Narasimhan, Union Ministers Sri M. Venkaiah Naidu, Sri Ananth Kumar, Sri Piyush Goyal, Sri Suresh Prabhu, Sri Bandaru Dattatreya, Legislative Council Chairman Sri Swamy Goud and Cabinet Ministers of Telangana Government graced the event.
PMO India
PMO India
Saturday, 6 August 2016
Chairman and members of TSPSC
1.Prof. Ghanta Chakrapani
Chairman
Prof Chakrapani Ghanta was serving Dr BR Ambedkar Open University as Dean, Faculty of Social Sciences before he assumed the Office of TSPSC as its First Chairman on December 18, 2014. Prof. Chakrapani started his career as a journalist in 80s and later in early 90s he shifted to teaching by joining the Department of Sociology, Kakatiya University as a Lecturer
2.Sri.Vittal Chintalgattu
Member
Mr. Vittal Chintalgattu was serving in the Intermediate Education Department Government of Telangana as an Auditor/ Superintendent before he assumed the office of the Telangana State Public Service Commission as its First Member on December 18, 2014.
3.Dr Banoth Chandravathi
Member
Dr. Banoth Chandravathi, a doctor by profession, was elected as a Member of Legislative Assembly in 2009 in the combined state of Andhra Pradesh. She was the youngest in the country to be elected as an MLA. She was appointed the First Member of Telangana Public Service Commission by Government of Telangana on December 18, 2014.
4.Dr. Md. Mateenuddin Quadri
Member
Dr. Md. Mateenuddin Quadri has been associated with education field for the last 21 years. Before he assumed the office as a member of first TSPSC on December 18, 2014 he was serving as Head of the Department of Arabic in Sultan –Ul-Uloom College.
5.T.Vivek
Member
T. Vivek, was O.S.D. in the Vigilance and Enforcement department of G.A.D before assuming charge as Member of TSPSC. He was recruited as GroupI officer and rose to the rank of Additional Commissioner in the Commercial Tax department and played a pivotal role in designing and introducing a new tax regime, VAT, as part of indirect tax reform initiated by the Union government and implemented by the state.
6.Ram Mohan Reddy
Member
Dr. K. Ram Mohan Reddy hails from a little hamlet in Chinna Kodur Mandal of Medak District, Telangana State and was in Government service as Lecturer for 16 Years. He worked form strength to strength and took up to teach Chemistry as a passion, which led me to newer heights and earned quite a bit of reputation in academic circles.
7.Mangari Rajender
Member
Mangari Rajender B.Sc, B.CJ, LLM, (Ph.D) is one among the popular Telangana Intellectuals. He was a District and Sessions Judge working as the Director of A.P. Judicial Academy (10th Schedule Institution) when the Telangana State government offered him the position of the Member in the recently established TSPSC
8.CH.Vidya Sagar Rao
Member
Mr Vidya Sagar Rao an advocate, by profession retired as Director of Prosecutions in the combined state of Andhra Pradesh in 2014. Having a rich and wide legal experience to his credit; conducted efficiently various complex and complicated criminal cases on behalf of prestigious agencies like Anti Corruption Bureau (A.P.) and intelligence Bureau (A.P.).
9.Prof. Sailu Chintha
Member
Prof. Sailu Chintha hail from Srimannarayanapur of Raghunathpalli mandal in Warangal district appropriated education to agricultural field works and utilized social welfare hostel to continue his schooling in Jangoan after primary education in his native place.
Subscribe to:
Posts (Atom)